Aishwarya Rai Bachchan (source: Instagram) (1)
ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మాజీ విశ్వసుందరిగా పేరు దక్కించుకున్న ఈమె తన అందంతో అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.

Aishwarya Rai Bachchan (source: Instagram) (1)
నార్త్ మొదలుకొని సౌత్ వరకు పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె... గత కొంతకాలంగా సినిమాలకు దూరమై.. మళ్లీ ఇప్పుడు కం బ్యాక్ ఇచ్చి చాలా సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Aishwarya Rai Bachchan (source: Instagram) (1)
ఈ మధ్యకాలంలో తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా.. వాటన్నింటినీ ఖండించే ప్రయత్నం చేసింది.

Aishwarya Rai Bachchan (source: Instagram)
ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా లేడీ బాస్ గెటప్ లో కనిపించి అందరిని అలరించింది.

Aishwarya Rai Bachchan (source: Instagram) (1)
బ్లాక్ అండ్ వైట్ కోట్ సూటు ధరించిన ఐశ్వర్యరాయ్ తన అందంతో మరొకసారి కట్టిపడేసింది అని చెప్పవచ్చు.

Aishwarya Rai Bachchan (source: Instagram)
ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. అమ్మడు ఎలా ఉన్నా ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.