Nithya Menon (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ చూడడానికి పొట్టి పిల్ల అయినా.. తన నటనతో నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.
Nithya Menon (Source: Instragram)
చూడ చక్కని అందంతో యువతను సైతం తన వైపు తిప్పుకునే ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో అటు సోషల్ మీడియాలో కూడా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
Nithya Menon (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు తాజాగా కొన్ని సెల్ఫీ ఫోటోలు షేర్ చేయగా.. అవి కాస్త కొన్ని ఆశ్చర్యపరచగా మరికొన్ని ఛీ పాడు అనేలా ఉన్నాయి.
Nithya Menon (Source: Instragram)
ఇక అంతే కాదు ఏదో రుబ్బుతున్నట్టు కూడా ఆ ఫోటోలను షేర్ చేసింది నిత్యామీనన్.
Nithya Menon (Source: Instragram)
ఇకపోతే ఈ ఫోటో మాత్రం కాస్త అసభ్యకరంగా ఉందని చెప్పాలి. నిత్యామీనన్ సెల్ఫీ బాగానే ఉన్నా బ్యాక్ గ్రౌండ్ ఫోటో చూస్తే మాత్రం కళ్ళు మూసుకోవాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Nithya Menon (Source: Instragram)
ప్రస్తుతం నిత్యామీనన్ షేర్ చేసిన సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.