Anasuya Bharadwaj (Source:Instragram)
అనసూయ భరద్వాజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు టీవీ షోలతో ఇటు సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Anasuya Bharadwaj (Source:Instragram)
గత వారం రోజులుగా కొత్త ఇంటి పనులలో బిజీగా ఉన్న ఈమె.. ఆ తర్వాత తన పెద్ద కొడుకుకి ఉపనయనం కూడా చేయించి సాంప్రదాయాలకు విలువనిచ్చింది.
Anasuya Bharadwaj (Source:Instragram)
వాస్తవానికి అనసూయ ఏది కూడా దాచుకోదనే చెప్పాలి. అందులో భాగంగానే తన మనసులో మాటలను, తాను పడ్డ ఇబ్బందులను కూడా అభిమానులతో పంచుకుంది.
Anasuya Bharadwaj (Source:Instragram)
చాలా కాలం తర్వాత సాంప్రదాయ నౌవారీ శైలిలో తొమ్మిది గజాల చీర కట్టుకొని అబ్బురపరిచింది. మహారాష్ట్ర సంస్కృతిలో మహిళలు కట్టుకునేలా చీరకట్టులో కనిపించి అలరించింది.
Anasuya Bharadwaj (Source:Instragram)
ఇకపోతే 16 గంటల పాటు తాను పడ్డ కష్టాన్ని కూడా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ సమయంలో అత్యంత కష్టమైన సందర్భాలు ఒక్కోసారి కాలకృత్యాలకు కూడా మనశ్శాంతిగా వెళ్లలేని పరిస్థితులు ఆ 16 గంటలు అత్యంత కష్టంగా అనిపించాయి అంటూ తెలిపింది.
Anasuya Bharadwaj (Source:Instragram)
ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఈ ఫోటోలు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.