Nora fatehi (Source: Instragram)
నోరా ఫతేహి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్పెషల్ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్ గా మరింత పేరు సొంతం చేసుకుంది.
Nora fatehi (Source: Instragram)
ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కాంబినేషన్లో వచ్చిన చిత్రం బాహుబలి. ఇందులో మనోహర సాంగులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది నోరాఫతేహి.
Nora fatehi (Source: Instragram)
ముఖ్యంగా ఐటమ్ సాంగ్‌లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఈమె ఇప్పుడు వరుస గ్లామర్ ఫోటోలతో మరింత రెచ్చగొడుతుంది అని చెప్పవచ్చు.
Nora fatehi (Source: Instragram)
తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన నోరాఫతేహి.. అందులో వంగిమరీ అందాలను చూపిస్తూ ఫాలోవర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Nora fatehi (Source: Instragram)
ముఖ్యంగా కారుపై ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె.. పైట కొంగు పక్కకు జరిపి మరీ అందాలు చూపించింది.
Nora fatehi (Source: Instragram)
తాజాగా నోరా ఫతేహి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.