Sunny leone (Source: Instragram)
సన్నీలియోన్.. అసలు ఈమె గురించి తెలియని ఆడియన్స్ లేరు అనడంలో లేదు. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. కెనడియన్, అమెరికన్ నటిగా పేరు సొంతం చేసుకుంది.
Sunny leone (Source: Instragram)
అంతేకాదు ఇండస్ట్రీలోకి రాకముందు అడల్ట్ కంటెంట్ లో చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. ఆ తర్వాత ఆ జీవితానికి పూర్తిగా స్వస్తి పలికి ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Sunny leone (Source: Instragram)
తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈమె. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్ లలో కూడా నర్తిస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే.
Sunny leone (Source: Instragram)
ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
Sunny leone (Source: Instragram)
ఇందులో తన అందాలను చూపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సన్నిలియోన్ ఈ మధ్య తన గ్లామర్ తో రోజు రోజుకు మరింత అందంగా మారిందని చెప్పవచ్చు.
Sunny leone (Source: Instragram)
ప్రస్తుతం సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ బ్లాక్ అవుట్ ఫిట్ ఫోటోలు ఈమె అందాన్ని మరింత పెంచేసాయి అని చెప్పడంలో సందేహం లేదు.