Vishnu Priya (Source: Instragram)
విష్ణు ప్రియ.. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎప్పటికప్పుడు అందరిని ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Vishnu Priya (Source: Instragram)
అందానికి తగ్గ అందం.. అంతకుమించి పర్సనాలిటీ ఉన్న ఈమె.. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ సినిమాలలో నటిగా నటిస్తున్నా.. హీరోయిన్గా మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతోంది.
Vishnu Priya (Source: Instragram)
బుల్లితెరపై పలు షోలలో సందడి చేసే ఈమె.. మొన్నా మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టి, తన మంచి మనసుతో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.
Vishnu Priya (Source: Instragram)
ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న విష్ణు ప్రియ.. గ్లామర్ వలకబోస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
Vishnu Priya (Source: Instragram)
అందులో భాగంగానే సిల్వర్, గోల్డ్ కాంబినేషన్ లో చీర కట్టుకొని నడుము ఒంపులను చూపిస్తూ.. ఫోటోలు షేర్ చేయడంతో జిగేల్ రాణిలా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Vishnu Priya (Source: Instragram)