Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డి.. జూనియర్ సమంతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆషు రెడ్డి.. తన అందాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ సెటిల్ అయిపోయిన ఈమె.. సినీ ఇండస్ట్రీలోకి వస్తే పవన్ కళ్యాణ్ ను నేరుగా కలవచ్చు అనే ఒక కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందట.
Ashu Reddy (Source: Instragram)
అందులో భాగంగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న ఈమె ఒకవైపు నటిగా.. మరొకవైపు హోస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా మరో కొన్ని ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇంస్టాగ్రామ్ లో ఆకట్టుకునే అందంతో ఆ ఫోటోలను షేర్ చేసింది.
Ashu Reddy (Source: Instragram)
ఒక కార్ దగ్గర ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె.. అందులో అల్లరి పనులు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Ashu Reddy (Source: Instragram)
ఈమె అల్లరి చేష్టలు చూసి నెటిజన్స్ సైతం పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మీ అల్లరితో కుర్రాళ్ళ మనసు మాయ చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.