E-Paper
Advertisement

SSC Police: ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. భారీ వేతనం, అప్లికేషన్‌కు ఇంకా 2 రోజులే

SSC Police: ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. భారీ వేతనం, అప్లికేషన్‌కు ఇంకా 2 రోజులే
Advertisement

SSC Police: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఇంటర్ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నెలకు రూ.21,700- రూ.69,100 వరకు వేతనం ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

NOTE: దరఖాస్తుకు ఇంకా 2 రోజులే గడువు

Advertisement

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఢిల్లీ (SSC) ద్వారా 737 కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన పురుషులు అభ్యర్థులు అక్టోబర్‌ 15 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 737

Advertisement

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో మొత్తం 737 డ్రైవర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వివరాలు

కానిస్టేబుల్ (డ్రైవర్) : 737 పోస్టులు

విద్యార్హత: ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెవీ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగ ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఎగ్జామ్ ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 25

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 15

కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్: 2025 డిసెంబర్, 2026 జనవరి నెలల్లో ఉండే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రందించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.21,500 నుంచి రూ.69,100 జీతం ఉంటుది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ALSO READ: ESIC Posts: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే ఉద్యోగం నీదే బాస్, డోంట్ మిస్

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 737

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 15

Related News

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

NEET-UG 2026: నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన.. జూన్ 21న పరీక్ష, విద్యార్థుల్లో కొత్త టెన్షన్

విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు, నెలకు వెయ్యి మీ సొంతం, ఇంకెందుకు ఆలస్యం

ఇంటర్ పూర్తి అయ్యిందా? భరోసా వచ్చేసింది, ఆ స్కీమ్‌లో చేరితే హాయిగా చదువు కంటిన్యూ

CBSE Class 12 results-2026: సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు విడుదల.. అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత ఎక్కువ

దేశవ్యాప్తంగా నీట్-2026 పరీక్ష రద్దు.. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ, త్వరలో కొత్త షెడ్యూల్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 33,960 జీతం, తెలంగాణ స్త్రీ నిధిలో ఉద్యోగాలు

Big Stories

Advertisement
×