Sriya Reddy ( Source/ Instagram )
టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది..
Sriya Reddy ( Source/ Instagram )
శ్రియ తన నటనా జీవితాన్ని ప్రారంభించే వీడియో జాకీగా పనిచేసింది. సమురాయ్ అనే తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Sriya Reddy ( Source/ Instagram )
ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో సుమారు డజను సినిమాల్లో నటించింది.. ఈమె నటించిన వాటిలో బ్లాక్, తిమిరు, కంచివరం, సలార్ లాంటి చిత్రాలు ఉన్నాయి.
Sriya Reddy ( Source/ Instagram )
శ్రియ 2008లో నటుడు మరియు నిర్మాత విక్రమ్ కృష్ణను వివాహం చేసుకుంది. విక్రమ్ కృష్ణ ప్రముఖ నిర్మాత G.K. రెడ్డి కుమారుడు.. హీరో విశాల్ తమ్ముడు..
Sriya Reddy ( Source/ Instagram )
ఒకవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా సరే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.
Sriya Reddy ( Source/ Instagram )
తాజాగా కైపెక్కించే చూపులతో కిల్లింగ్ ఉన్న స్టిల్స్ ని షేర్ చేసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ దిగిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..