Jacqueline Fernandez (Source: Instragram)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ కి అధిక ప్రాధాన్యతనిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు పలు ఫ్యాషన్ వీక్లలో పాల్గొంటూ సందడి చేస్తోంది.
Jacqueline Fernandez (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా లండన్ ఫ్యాషన్ వీక్ 2025లో భాగంగా అక్కడ సందడి చేసిన ఈమె.. సోనం కపూర్ తో కలిసి మరింత అట్రాక్షన్ గా నిలిచింది.
Jacqueline Fernandez (Source: Instragram)
అసలు విషయంలోకి వెళితే.. భారతీయ డిజైనర్ అనామిక ఖన్నా లండన్ ఫ్యాషన్ వీక్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి ప్రదర్శనను మొదలుపెట్టింది. భారతీయ కళాత్మకతను తిరిగి ఊహించని సేకరణను ఆమె ప్రదర్శించింది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఆమె తర్వాత సోనం కపూర్ , జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా తమ వస్త్రధారణతో అందరిని ఆశ్చర్యపరిచారు.
Jacqueline Fernandez (Source: Instragram)
ప్రత్యేకించి జాక్వెలిన్ విషయానికి వస్తే.. బ్లాక్ అండ్ వైట్ చెక్స్ కలిగిన షర్టు ధరించిన ఈమె ప్యాంటు లేకుండా థైస్ అందాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది.
Jacqueline Fernandez (Source: Instragram)
మెడలో మోకు లాంటి చైన్లు ధరించి మరింత అట్రాక్టివ్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇక్కడ ఫ్యాంటు ధరించకుండా థైస్ అందాలను హైలైట్ చేయడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.