Janhvi Kapoor (Source: Instagram)
బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో నటనతో విపరీతంగా అలరిస్తోంది.
Janhvi Kapoor (Source: Instagram)
ఒకవైపు హిందీలో సినిమాలు చేస్తూనే మరొకవైపు తెలుగులో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఇక్కడి ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Janhvi Kapoor (Source: Instagram)
ఇదిలా ఉండగా తాజాగా బ్లూ కలర్ చీర కట్టుకొని తన తల్లి లుక్ ను రీ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో జాన్వీ కపూర్ ని చూసి శ్రీదేవి గుర్తుకొస్తోంది అంటూ సీనియర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Janhvi Kapoor (Source: Instagram)
అసలు విషయంలోకి వెళ్తే.. సెప్టెంబర్ 26వ తేదీన జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె తన తల్లి చీరను రీ క్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
Janhvi Kapoor (Source: Instagram)
అంతేకాదు ఈ సినిమా ఆస్కార్ ప్రదర్శనకి కూడా ఎంపికైన విషయం తెలిసిందే.
Janhvi Kapoor (Source: Instagram)