Krithi Shetty: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ కృతి శెట్టి.
ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సొంతంగా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
కాకపోతే ఈ ఏడాది టాలీవుడ్‌కి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కోలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టులు హిట్టయితే మరిన్ని అవకాశాలు రావచ్చని అంచనా వేస్తోంది.
మంగుళూరుకి చెందిన ఈ బ్యూటీ వయస్సు కేవలం 20 ఏళ్లే. మరో పదేళ్లు చిత్ర పరిశ్రమలో తిరుగులేదన్నమాట.
అన్నట్లు అభిమానులు డైవర్ట్ కాకుండా రకరకాల ఫోటోషూట్లు పెడుతోంది.
రీసెంట్‌గా లైట్‌గా అందాలు ఆరబోస్తూ ఓ ఫోటోషూట్ చేసింది. దానిపై ఓ లుక్కేద్దాం.