Shivani Nagaram( Source/ Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ శివాని నగారం.. ఈ మధ్య ఈ పేరు మధ్య బాగా వినిపిస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
Shivani Nagaram( Source/ Instagram)
శివాని సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీ సక్సెస్ అవ్వడంతో హీరోయిన్ అయ్యింది.
Shivani Nagaram( Source/ Instagram)
ప్రస్తుతం "లిటిల్ హార్ట్స్" అనే మూవీతో పాటు సుహాస్ నటిస్తున్న 'హే భగవాన్' అనే సినిమాలో కూడా నటిస్తోంది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ అయ్యింది.
Shivani Nagaram( Source/ Instagram)
శివాని కేవలం నటిగా మాత్రమే కాకుండా మంచి సింగర్ అని చాలా మందికి తెలియదు. అలాగే కూచిపూడి డాన్సర్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
Shivani Nagaram( Source/ Instagram)
కుర్ర హీరోయిన్లు ఈ మధ్య బిజీగా ఉంటారన్న సంగతి చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది.
Shivani Nagaram( Source/ Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో సింపుల్ గా అందంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..