Meenakshichaudhary : హరియాణాలోని పంచ్ కులాలో పుట్టిన మీనాక్షి చౌదరి
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన భామ
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో రన్నరప్ గా నిలిచిన బ్యూటీ
2019లో వచ్చిన అప్‌స్టార్ట్ మూవీతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ
2021 వచ్చిన “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీతో తెలుగులోకి ఎంట్రీ
తాజాగా వరుణ్ తేజ్ సరసన మట్కాలో నటించిన మీనాక్షి చౌదరి
త్వరలోనే అక్కినేని హీరో సుశాంత్ తో ఏడడుగులు వేయబోతోందనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి