krithi.shetty_official(Source: Instagram)
Krithi Shetty Latest Photoshoot: కృతి శెట్టి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అతి చిన్న వయసులోనే హీరోయిన్ అయినా ఈ భామ పేరు తెలుగులో మారుమ్రోగింది.
krithi.shetty_official(Source: Instagram)
ఉప్పెనతో తెలుగులో సెన్సేషన్ అయ్యింది. డెబ్యూ చిత్రంతోనే వందకోట్ల క్లబ్ లో చేరింది. ఉప్పెనతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన ఈ బేబమ్మ.. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.
krithi.shetty_official(Source: Instagram)
వరుసగా హ్యాట్రిక్స్ హిట్ కొట్టి లక్కీ లెగ్ అనిపించింది. దీంతో మొన్నటి వరకు తెలుగులో బేబమ్మ పేరు మారుమ్రోగింది. ఇక వరుస హిట్స్, ఆఫర్స్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు.
krithi.shetty_official(Source: Instagram)
అలా వరుస హిట్స్, బ్లాక్ బస్టర్స్ దూసుకుపోతున్న ఆమె కెరీర్ కి ది వారియర్ మూవీ బ్రేక్ వేసింది. ఆ తర్వాత ఈ అమ్మడికి సినిమాలన్ని వరుసగా బొల్తా కొట్టాయి. కస్టడి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాల్లో నటించిన అవి డిజాస్టర్ అయ్యాయి.
krithi.shetty_official(Source: Instagram)
ఆ తర్వాత మనమే చిత్రంతో తెలుగులో చివరిగా కనిపించింది. ఈ చిత్రం కూడా ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో బేబమ్మకు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో.. కోలీవుడ్ చెక్కేసింది. అక్కడ అమ్మడికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ, ఆశించిన గుర్తింపు మాత్రం రావడం లేదు.
krithi.shetty_official(Source: Instagram)
దీంతో అక్కడ తన లక్క్ ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ట్రేండి, ట్రేడిషనల్ వేర్ ఫోటో షూట్స్ ఇస్తూ అందరి ద్రష్టిని ఆకట్టుకుంటోంది.
krithi.shetty_official(Source: Instagram)
తాజాగా డిజైనర్ శారీలో హాట్ ఫోజులతో రెచ్చిపోయింది ఈ బేబమ్మ. స్టైలిష్, డిజైనర్ చీరలో నడుము వంపులతో మతిపోగోడుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
krithi.shetty_official(Source: Instagram)
చీరలో నడుము చూపిస్తూ చూపు తిప్పుకోకుండ చేస్తున్న కృతి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏంటి.. బేబమ్మ ఈ ఆరాచకం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.