Malavika Mohanan (Source / Instagram)
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తుంది.
Malavika Mohanan (Source / Instagram)
ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోల సరసన నటిస్తుంది. తెలుగులో ఈమె రాజాసాబ్ మూవీతో సినిమా చేస్తుంది.. తమిళంలో హీరోయిన్ మాళవిక సినిమాలు చేస్తుంది.
Malavika Mohanan (Source / Instagram)
తమిళంలో సర్దార్ 2 ఉందని, మలయాళంలో హృదయపూర్వం సినిమా ఉందని చెప్పారు.. సినిమాలతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
Malavika Mohanan (Source / Instagram)
మాళవిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది
Malavika Mohanan (Source / Instagram)
తాజాగా వైట్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. డిఫరెంట్ స్టైల్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది.. కోటులో కవ్విస్తుంది.
Malavika Mohanan (Source / Instagram)
Malavika Mohanan Photo Gallery