Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పవన్ కళ్యాణ్ కోసమే అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఇండియాకి వచ్చేసింది.
Ashu Reddy (Source: Instragram)
ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకున్న ఈమె పలు ఆల్బమ్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Ashu Reddy (Source: Instragram)
జూనియర్ సమంతగా పేరు సొంతం చేసుకున్న ఆషు రెడ్డి అటు సినిమాలలో కూడా చిన్న పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
Ashu Reddy (Source: Instragram)
బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేసిన ఈమె.. ఈమధ్య సుధీర్ తో కలసి ఫ్యామిలీ స్టార్స్ అనే షోలో హోస్టుగా వ్యవహరిస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న ఆషు రెడ్డి.. తాజాగా పర్పుల్ కలర్ లెహంగా ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది
Ashu Reddy (Source: Instragram)
తాజాగా ఆషు రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.