nidhhiagerwal (Source: Instagram)
Niddhi Agerwal Latest Photos: నిధి అగర్వాల్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. సవ్యసాచితో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి మూవీ ఆశించిన విజయం ఇవ్వలేదు.
nidhhiagerwal (Source: Instagram)
ఆ తర్వాత నటించిన మిస్టర్ మజ్ను నటించింది. ఈ చిత్రం డిజాస్టర్. ఆ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఈ భామ రామ్ పోతినేని, పూరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.
nidhhiagerwal (Source: Instagram)
ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. కానీ, ఇది ఈ అమ్మడికి పెద్ద కలిసి రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటుందని అంత అనుకున్నారు. కానీ, ఇక్కడ ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడం తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లింది.
nidhhiagerwal (Source: Instagram)
అక్కడ భూమి, ఈవ్వరన్, కలగ తలైవన్ వంటి చిత్రాల్లో నటించింది. అక్కడ కూడా ఆమె సినిమాలకు పెద్దగా మెప్పించలేదు. దీంతో నిధికి ఆఫర్స్ కరువయ్యాయి. ఇక సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ భామకు లాంగ్ గ్యాప్ తర్వాత హరి హర వీరమల్లు ఆఫర్ కొట్టేసింది.
nidhhiagerwal (Source: Instagram)
ఈ మూవీతో మళ్లీ టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకుంటే.. అంచనాలన్ని తారుమారై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
nidhhiagerwal (Source: Instagram)
కమర్షియల్ గానూ బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో హరి హర వీరమల్లు 2, రాజాసాబ్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం నిధి ది రాజాసాబ్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది.
nidhhiagerwal (Source: Instagram)
ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటోలు షేర్ చేసి సెంటారాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. రెడ్ డ్రెస్‌లో బార్బిడాల్ ఆకట్టుకుంది. ప్రస్తుతం నిధి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.