Mirnalini Ravi (Source / Instagram)
మృణాళిని రవి తమిళం, తెలుగు చిత్రాలలో నటించి కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మూవీల్లో ఆమె నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది..
Mirnalini Ravi (Source / Instagram)
సినిమాలతో మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అప్డేట్స్, ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ..
Mirnalini Ravi (Source / Instagram)
పాండిచ్చేరిలో ఓ సాధారణ తమిళ కుటుంబంలో పుట్టి, పెరిగింది మృణాళిని రవి. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను తనదైన నటనకి ఫిదా చేస్తుంది.
Mirnalini Ravi (Source / Instagram)
డబ్స్మాష్ వీడియోలను అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా ఆమె వీడియోలను చూసి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Mirnalini Ravi (Source / Instagram)
2023లో సయ్యద్ సోహెల్ కి జోడిగా ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, సుధీర్ బాబుకి జంటగా మామా మశ్చేంద్ర చిత్రాల్లో కనిపించింది..
Mirnalini Ravi (Source / Instagram)