
Rakul Preeth Singh (Source /Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతోనే క్రేజ్ ను అందుకుంది రకుల్ .. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో పరిచయమైంది.. తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Rakul Preeth Singh (Source /Instagram)
ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో ఈ బ్యూటీ నటించింది. కానీ ఈ మధ్య మాత్రం తెలుగులో కనిపించలేదు. ఐరన్ లెగ్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
బాలీవుడ్ లో బిజీ అయిన రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
బాలీవుడ్ లో బిజీ అయిన రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెడ్ డ్రెస్ లో హీటేక్కిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ హాట్ గా ఉండటంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వాటిపై కామెంట్స్ వినిపిస్తున్నాయి.