Amazon Offers: మొబైల్స్, టీవీలు, ఫ్రిజ్‌లు వంటి వస్తువులను కొనుగోలు చేయాలంటే సాధారణంగా లక్షల్లో, వేలల్లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఈఎంఐ పద్ధతిలో కొనాలంటే, కొన్ని ఆఫర్లు ఉండవు, అంతేకాకుండా.. వాటికోసం కనీసం రెండు, మూడు వేల రూపాయలు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తాలను కూడా తలదన్నేలా, అమెజాన్ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ద్వారా ఇప్పుడు మీరు ఊహించని తక్కువ ధరలకు, మీకు నచ్చిన మొబైల్, టీవీ, హోమ్ అప్లయెన్స్‌లను సొంతం చేసుకోవచ్చు.
రూ99 డే నోకాస్ట్ ఈఎంఐ
ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణ రూ99 డే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్. అంటే మీరు పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు 99 రూపాయలతో, మిక్స్‌డ్ ఈఎంఐ ప్లాన్లలో వస్తువులను పొందవచ్చు. హెచ్ డిఎఫ్ సీ, ఎస్ బిఐ, ఐసిఐసిఐ వంటి బ్యాంకుల క్రెడిట్ కార్డులు లేదా ఈజీ ఈఎంఐ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఈఎంఐ లు ఎన్ని నెలల ఆఫర్లు
స్మార్ట్‌ఫోన్స్ యాక్సెసరీస్‌లో 24 నెలల వరకు ఈఎంఐ ప్లాన్ ఉంది. శామ్ సంగ్ , రెడ్ మీ, రీయల్ మీ, వన్ ప్లస్, ఐక్యూ వంటి బ్రాండ్ల ఫోన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. హోమ్ అప్లయెన్స్‌లలో 12 నెలల ఈఎంఐ అందుబాటులో ఉంది. ఎల్ జీ, శామ్ సంగ్ , వర్ల్ పూల్ వంటి కంపెనీల ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు ఈ కేటగిరీలో ఉన్నాయి. స్మార్ట్ టీవీలు 18 నెలల ఈఎంతో లభిస్తున్నాయి.
అంతే కాదు హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్లు, గేమింగ్ యాక్సెసరీస్, స్మార్ట్ వాచెస్ వంటి ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్‌పై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఫర్నిచర్, ఫ్యాషన్, కిచెన్ అప్లయెన్స్‌ల పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
ఆఫర్లు ఎలా పొందాలి
ఈఎంఐ ఆఫర్ పొందడానికి, అమెజాన్‌లో కావలసిన వస్తువును ఎంచుకుని నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ సిలెక్ట్ చేయాలి. అప్రూవ్ అయిన వెంటనే రూ.99 డే ఈఎంఐ యాక్టివ్ అవుతుంది. ఏ ప్రాసెసింగ్ ఫీజు లేదా ఇంటరెస్ట్ రేటు ఉండదు. అంటే మీరు ఎంఆర్ఫి మొత్తాన్ని విభజన చేసి, సులభంగా చెల్లించవచ్చు.
ఈ సేల్ ద్వారా మీరు కొత్త అనుభూతి
అమెజాన్ ఫాస్ట్ డెలివరీ, సురక్షిత ప్యాకేజింగ్, కస్టమర్ సపోర్ట్‌తో వస్తువులను ఇంటికే చేరుస్తుంది. ప్రైమ్ యూజర్లకు ప్రత్యేక సేల్స్ మరియు ప్రివ్యూ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో మీకు కావలసిన అన్ని వస్తువులను తక్కువ ఖర్చుతో, సులభంగా పొందడానికి 99 రూపాయల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ నిజంగా బంపర్ అవకాశం. ఆలస్యం చేయకుండా, మీకు నచ్చిన వస్తువులను ఇప్పుడు కొనుగోలు చేయడం వలన ఈ సేల్ ద్వారా మీరు కొత్త అనుభూతిని పొందవచ్చు.