Niharika Konidela (Source: Instragram)
మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Niharika Konidela (Source: Instragram)
యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
Niharika Konidela (Source: Instragram)
ఇక ఇప్పుడు నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు సినిమా నిర్మించి, మొదటి ప్రయత్నంలోనే భారీ సక్సెస్ అందుకుంది నిహారిక.
Niharika Konidela (Source: Instragram)
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ చిన్నది.
Niharika Konidela (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది.
Niharika Konidela (Source: Instragram)
కాసేపటి క్రితం వినాయక చవితి సందర్భంగా పూజలో నిమగ్నమైన ఫోటోలు షేర్ చేయగా.. ఇప్పుడు మరొకసారి రెడ్ కలర్ కలంకారి చీర ధరించి తన అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.