sriya_reddy (Source: Instagram)
Sriya Reddy Latest Photos: ఓజీ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది నటి శ్రియా రెడ్డి. ఇందులో ఆమె నటన చూసి ఆడ శివంగి అంటూ ఆడియన్స్ ఆమెకు ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె రీఎంట్రీ తర్వాత నెగిటివ్ షేడ్స్‌లో నటిస్తూ రెచ్చిపోతుంది.
sriya_reddy (Source: Instagram)
ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది నటి శ్రియా రెడ్డి. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అయ్యారు. ఇప్పుడు త్వరలోనే ఆమె ఓజీతో మరోసారి ఫ్యాన్స్‌ని అలరించబోతుంది.
sriya_reddy (Source: Instagram)
పొగరు, అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది వంటి చిత్రాలతో శ్రియా మంచి గుర్తింపు పొందింది. యాటిట్యూడ్ రోల్స్‌లో అద్బుతమైన నటన కనబర్చి ఆడియన్స్ మనసులో నిలిచింది. ముఖ్యంగా పొగరు సినిమాలో ఆ నటన ఇప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది.
sriya_reddy (Source: Instagram)
నెగిటివ్ షేడ్స్‌లో అంతగా ఒదిగిపోయిన ఈ భామ హీరోయిన్‌గానూ గ్లామర్ షోతోనూ మెప్పించింది. చేసింది. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె 'అమ్మ చెప్పింది పోలీసు ఆఫీసర్‌గా నటించి మెప్పించింది. అలా గ్లామరస్ పాత్రలకే పరిమితంగా కాకుండా.. పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచు కుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది.
sriya_reddy (Source: Instagram)
ఇక ఇప్పుడు ఓజీలో మరో పవర్ఫుల్ రోల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ట్రైలర్లో శ్రియా రెడ్డి పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఓజీ సక్సెస్‌తో ఫుల్ జోస్‌లో ఉన్న ఈ భామ తాజాగా తన ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో మత్తుక్కించే చూపులతో హాట్‌నెస్‌తో మతిపోగోడుతుంది.