Amazon Weekend Deals: అమెజాన్‌లో ఈ దీపావళికి ఆఫర్ల వర్షం కురుస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ ప్రత్యేక వీకెండ్ బోనాంజా ఆఫర్లు ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలి స్పెషల్ అని భారీ రాయితీలను అందిస్తోంది.
10% వరకు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్
ఇప్పటికే ఆఫర్ల మొదటి దశలో అనేక వస్తువులు హాట్ సేల్ అయిపోగా, ఇప్పుడు వీకెండ్ బోనాంజా పేరుతో మరింత తగ్గింపు ధరలు ప్రకటించబడ్డాయి. ఉంమిస్సల్ డీల్స్ ద్రోప్పేడ్ ఠిస్ వీకెండ్ అని ప్రకటించిన ఈ ఆఫర్‌లో 10% వరకు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్‌తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
అమెజాన్ పేమెంట్ భాగస్వామ్య బ్యాంకులు అయిన యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్ వంటి వాటి కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.65,000 వరకు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఆఫర్‌ల్లో కొన్ని అద్భుతమైన డీల్స్ చూద్దాం.
మొదటగా సోనీ బ్రావియా 75 ఇంచ్ 4కె అల్ట్రా హెచ్‌డి స్మార్ట్ టీవీ దీని ధర రూ.2,39,900 అయితే, ప్రస్తుతం కేవలం రూ.1,07,990కే లభిస్తోంది. అంటే నేరుగా 55% డిస్కౌంట్. ఈ టీవీలో గూగుల్ టీవీ సపోర్ట్, డాల్బీ అట్మోస్ ఆడియో, హెచ్‌డిఆర్ సపోర్ట్, ఇంకా ప్లేస్టేషన్‌కు ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసిన గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి.
స్మార్ట్ టీవీ ఫైర్ ఎడిషన్ దీ కేవలం రూ.10,499కే
తరువాత షియోమి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫైర్ ఎడిషన్ దీని ఖరీదు రూ.24,999 కాగా, ఇప్పుడు కేవలం రూ.10,499కి దొరుకుతోంది. ఇది 58% తగ్గింపు. ఇందులో అలెక్సా వాయిస్ అసిస్టెంట్, డాల్బీ ఆడియో, 20W స్పీకర్స్, హెచ్‌డి రెడీ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.
Also Read: Jio recharge plan: ఖరీదైన రీచార్జ్‌లకు గుడ్‌బై!.. జియో 51 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటా
50%కి పైగా తగ్గింపు
అంతేకాదు, ఫిలిప్స్ 75 ఇంచ్ 4కె క్యూఎల్‌ఇడి టీవీ కూడా భారీ ఆఫర్‌లో ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 30W స్పీకర్స్, హెచ్‌డిఆర్10 ప్లస్ సపోర్ట్‌తో వస్తోంది. దీని పై కూడా 50%కి పైగా తగ్గింపు ఉంది.
బ్యాంక్ డిస్కౌంట్ కూడా
మొబైల్ ప్రేమికులకు కూడా ఈ సేల్‌లో అద్భుతమైన అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన షియోమి 14 సివిఐ స్మార్ట్‌ఫోన్ కూడా ఈ ఫెస్టివల్ ఆఫర్‌లో లభిస్తోంది. ఇది లైకా కెమెరాతో, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో, ఆకర్షణీయమైన డిజైన్‌లో ఉంది. కొనుగోలుపై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది.
శనివారం, ఆదివారం ప్రత్యేక తగ్గింపు
ఇక అమెజాన్‌లో ఈ ఆఫర్‌లు ప్రతి వారాంతంలో రీసెట్ అవుతాయని కంపెనీ తెలిపింది. అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక తగ్గింపులు, కొత్త ఉత్పత్తులపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
దీపావళి పండుగ దగ్గరపడుతున్న ఈ సమయంలో, టీవీలు, మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నీచింగ్ వంటి విభాగాలన్నింటిలోనూ భారీ రాయితీలు దొరుకుతున్నాయి. కాబట్టి, కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.
తక్కువ ధరకు పెద్ద స్క్రీన్ టీవీ కావాలా? లేక చిన్న స్మార్ట్ టీవీనా? లేదా కొత్త మొబైల్‌నా? ఏది కావాలన్నా, ఈ వీకెండ్ బోనాంజా ఆఫర్‌లో అమెజాన్ వద్ద మీకు సరైన డీల్ దొరకడం ఖాయం. ఈ దీపావళి సీజన్‌లో అమెజాన్ ఆఫర్లు వినియోగదారులకు పెద్ద గిఫ్ట్‌లాంటివి. తగ్గింపు ధరల్లో మీకు కావలసిన వస్తువులు ఇప్పుడే కొనుగోలు చేస్తే, తర్వాత మరింత ప్రయోజనం పొందవచ్చు.