Raai lakshmi (Source: instagram)
లక్ష్మీ రాయ్.. సౌత్ సినీ ఇండస్ట్రీలో తమిళ్, మలయాళం చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Raai lakshmi (Source: instagram)
ముఖ్యంగా ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, ప్యూర్ కాఫీ వంటి కొన్ని ప్రకటనలలో మోడలింగ్ చేసింది.
Raai lakshmi (Source: instagram)
తమిళ్, మలయాళం లోనే ఎక్కువగా సినిమాలు చేసిన లక్ష్మీరాయ్ తెలుగులో నీకు నాకు అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Raai lakshmi (Source: instagram)
హీరోయిన్ గానే కాకుండా చిరంజీవి రీ ఎంట్రీలో నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే పాటలో అద్భుతంగా డాన్స్ చేసే ఆకట్టుకుంది.
Raai lakshmi (Source: instagram)
ఇదిలా ఉండగా ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఐలాండ్ వెళ్లిన ఈమె అక్కడ తన అందాలతో అందరినీ ఆకట్టుకుంది.
Raai lakshmi (Source: instagram)