Neha Dhupia (Source: Instragram)
నేహా ధుపియా.. 1980 ఆగస్ట్ 27న కొచ్చీలో జన్మించింది. నాటకాలతో కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. యుఫోరియా అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది.
Neha Dhupia (Source: Instragram)
ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. 1994 లో వచ్చిన మలయాళ చిత్రం మిన్నారం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Neha Dhupia (Source: Instragram)
2003లో మిస్ ఇండియా: ది మిస్టరీ అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. అక్కడే పలు చిత్రాలు చేసి మంచి పేరు దక్కించుకుంది.
Neha Dhupia (Source: Instragram)
Neha Dhupia (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనం ఇచ్చిన ఈమె అక్కడ తన అందాలతో అభిమానులలో హీట్ పుట్టించింది.
Neha Dhupia (Source: Instragram)
అంతేకాదు రెడ్ డ్రెస్ లో ఈమె హాట్ అందాలు చూసి.. అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం నేహా షేర్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.