yourseesha (Source: Instagram)
Eesha Rebba Latest Photos: తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.
yourseesha (Source: Instagram)
ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఫీమేల్ లీడ్ రోల్లో నటించిన ఆమెకు అవకాశాలు కనుమరగయ్యాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
yourseesha (Source: Instagram)
కానీ, ఈ ఈషాకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. వెండితెరపై తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక గ్లామర్ షోతో కుర్రాళ్ల కలల రాణిగా నిలిచింది. కానీ, ఈ ఫాలోయింగ్ ఆమె కెరీర్‌కి కలిసి రాలేదనే చెప్పాలి.
yourseesha (Source: Instagram)
ఆమె సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో లీడ్ రోల్స్‌కి ఆమెను పక్కన పెట్టి సెకండ్ హీరోయిన్ చాన్స్‌లు వచ్చాయి. అలా అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో హీరోయిన్గా చెల్లెలిగా నటించింది.
yourseesha (Source: Instagram)
దాంతో ఆమెకు సెకండ్ హీరోయిన్, సహా నటి పాత్రలకే అంకితమైంది. ఆ తర్వాత బెంగాల్ టైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్, ఆహా నా పెళ్లంట వంటి చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించింది. అయితే తమిళంలో మాత్రం ఈ భామ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
yourseesha (Source: Instagram)
తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కి మకాం మార్చింది. తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఆమెకు అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక తెలుగు తెరపై ఆమె సందడి కరువైన సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.
yourseesha (Source: Instagram)
ముఖ్యంగా ఆమె ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది ఈ భామ. ట్రెండీ వేర్, ట్రేడిషనల్ వేర్‌తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఈషా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
yourseesha (Source: Instagram)
ఈ మధ్య ఎక్కువగా ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ భామ తాజాగా తన క్యాజువల్ ఫోటోలు షేర్ చేసింది. బ్రేక్ ఫాస్ట్ చేస్తూ సెల్ఫీ ఫోటోలు షేర్ చేసింది. కాఫీ కప్‌తో ముద్దులు ఓలకబోస్తూ క్రేజీ లుక్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
yourseesha (Source: Instagram)
Eesha Rebba Latest Photos: హీరోయిన్ ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్రేక్ ఫాస్ట్ చేస్తూ సెల్ఫీలకు క్రేజీ ఫోజులు ఇచ్చింది.