Nabha Natesh (Source: Instragram)
నభా నటేష్.. అబ్బాయిల కలల రాకుమారిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Nabha Natesh (Source: Instragram)
ఒకవైపు సినిమాలే కాదు మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతూ ఉంటుంది.
Nabha Natesh (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీర కట్టులో కనిపించి, వయ్యారాలు పోయిన ఈమె.. అందులో నడుము, నాభి అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Nabha Natesh (Source: Instragram)
పరదా చాటున ముసి ముసి నవ్వులతో కొంటెగా కవ్విస్తూ ఫాలోవర్స్ కు ఊపిరాడకుండా చేసింది అని చెప్పవచ్చు.
Nabha Natesh (Source: Instragram)
తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అభిమానులు అమ్మడి అందానికి ఫిదా అవుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చీరకట్టులో నభా అందానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అని చెప్పవచ్చు.
Nabha Natesh (Source: Instragram)
నభానటేష్ ఇటీవల యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోలుకుంటున్న ఈమె.. నిఖిల్ స్వయంభూ సినిమాలో నటిస్తోంది.