Kareena Kapoor (Source: Instragram)
కరీనాకపూర్.. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది.
Kareena Kapoor (Source: Instragram)
బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కరీనాకపూర్.. బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా రికార్డ్ సృష్టించింది.
Kareena Kapoor (Source: Instragram)
ఇక కరిష్మా కపూర్ ఈమె సోదరీ అన్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్న తర్వాత అటు భార్యగా .. ఇటు నటిగా కూడా బాధ్యతలు నెరవేరుస్తోంది.
Kareena Kapoor (Source: Instragram)
ఇదిలో ఉండగా తాజాగా దుబాయ్లో మెరిసిన ఈమె అక్కడ బ్లాక్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించి తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Kareena Kapoor (Source: Instragram)
ముఖ్యంగా ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది కరీనాకపూర్.
Kareena Kapoor (Source: Instragram)
తాజాగా కరీనా కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.