Pragya Jaiswal (Source: Instagram)
ప్రగ్యా జైస్వాల్.. ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
Pragya Jaiswal (Source: Instagram)
మొదటి సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకట్టుకొని ఇటీవల గద్దర్ అవార్డు కూడా అందుకుంది.
Pragya Jaiswal (Source: Instagram)
బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. వరుస పెట్టి అవకాశాలు అందుకుంటుంది అనుకున్నారు. కానీ అదృష్టం ఆమెను తలుపు తట్టలేదు.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Pragya Jaiswal (Source: Instagram)
అందులో భాగంగానే తాజాగా జైపూర్ కి వెళ్లిన ఈమె.. అక్కడ పింక్ సిటీ ముందు ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో తన అందాలతో సందడి చేసింది.
Pragya Jaiswal (Source: Instagram)
24 గంటలుగా పింక్ సిటీ లోనే ఉన్నాను.. తన అందాలతో జైపూర్ నన్ను ఊపిరాడనివ్వకుండా చేస్తోంది అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.