Anupama Parameswaran (Source: Instagram)
Anupama Parameswaran Photos: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శతమానం భవతి చిత్రంతో తెలుగు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Anupama Parameswaran (Source: Instagram)
ఈ ఒక్క చిత్రంలోనే యూత్‌లో ఆమె ఫుల్ క్రేజ్ పెరిగింది. అచ్చమైన తెలుగు అమ్మాయిలో కనిపించి తెలుగు ఆడియన్స్ మనసులను దొచేసింది. దీంతో అనుపమకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
Anupama Parameswaran (Source: Instagram)
అదే క్రేజ్ వరుసగా ఉన్నది ఒకటే జిందగీ, హాలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది. ఆ తర్వాత రాక్షసుడు, కార్తీకేయ 2 వంటి చిత్రాల్లో నటించిన హిట్స్ అందుకుంది.
Anupama Parameswaran (Source: Instagram)
ఆ తర్వాత వచ్చిన 18 పేజేస్ సినిమాలో అమాయకంగా కనిపించిన ఆమె.. రౌడీ హీరో, టిల్లు స్క్వేర్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఈ సినిమాలో బోల్డ్ లుక్‌తో పాటు ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.
Anupama Parameswaran (Source: Instagram)
దీంతో ఆమె ఫ్యాన్స్‌లో ఈ విషయంలో కాస్తా హర్ట్ అయ్యారు. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతావా అంటూ అనుపమపై విమర్శలు గుప్పించారు. ఈ ట్రోల్స్ నేపథ్యంలో ఆమెకు ఆఫర్స్ కూడా కరువయ్యాయి.
Anupama Parameswaran (Source: Instagram)
లాంగ్ గ్యాప్ తర్వాత అనుపమ.. రీసెంట్గా కిష్కింధపురి, పరదా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు మరిన్ని ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.
Anupama Parameswaran (Source: Instagram)
అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మోడ్రన్ చుడిధార్ లో.. రింగుల జుట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది.
Anupama Parameswaran (Source: Instagram)
ప్రస్తుతం అనుపమ లేటేస్ట్ ఫోటోస్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. అనుపమ ఫోటోలను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అబ్బా.. అనుపమ.. మతిపోగోట్టేస్తున్నావ్ అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తోంది.