Janhvi kapoor (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గత కొంతకాలంగా పారిస్లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ లో సందడి చేస్తోంది.
Janhvi kapoor (Source: Instragram)
అక్కడ భిన్న విభిన్నమైన డ్రస్సులు ధరిస్తూ.. తన అందాలతో హాట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది.
Janhvi kapoor (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి పారిస్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన ఈమె..ఇక్కడ మినీ డ్రెస్ ధరించి అందాలతో గత్తరలేపింది
Janhvi kapoor (Source: Instragram)
బ్లాక్ అండ్ వైట్ మినీ డ్రెస్ ధరించిన ఈమె.. థైస్ అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. పైగా కళ్లకు కూలింగ్ గ్లాస్ తో మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Janhvi kapoor (Source: Instragram)
ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో వరుస డిజాస్టర్లను మూటగట్టుకుంటున్న ఈమె ఇప్పుడు తెలుగు చిత్రాలపై ఫోకస్ పెంచింది.
Janhvi kapoor (Source: Instragram)
ప్రస్తుతం ఈమె చేతిలో పెద్ది సినిమాతో పాటు ది పారడైజ్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల ఫలితాలు ఈమె కెరియర్ను డిసైడ్ చేస్తాయని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.