Dimple Hayathi (Source /Instagram )
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.. కానీ ఒక్క హిట్ సినిమా కూడా ఆమె ఖాతాలో పడలేదు..
Dimple Hayathi (Source /Instagram )
చివరగా గోపీచంద్ సరసన 'రామబాణం' మూవీలో చివరి సారిగా నటించింది.. ఆ మూవీ అంతగా హిట్ అవ్వలేదు కానీ అమ్మడు డాన్స్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..
Dimple Hayathi (Source /Instagram )
అందం అభినయం ఉన్నా కూడా చాలా మంది హీరోయిన్స్ అదృష్టం కలిసి రాక రేస్ లో వెనకపడుతున్నారు. అందులో డింపుల్ ఒకరు.
Dimple Hayathi (Source /Instagram )
ఈమధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ నిత్యం ఈమె పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది.. ఆమధ్య పోలీస్ ఆఫీసర్ తో వివాదం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. మొన్న మరో కేసు నమోదు అయింది.
Dimple Hayathi (Source /Instagram )
ఏది ఏమైనా సరే ఈ అమ్మడు పెద్దగా పట్టించుకోకుండా..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
Dimple Hayathi (Source /Instagram )
తాజాగా డింపుల్ హయాతి తన ఇన్స్టా గ్రామ్వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బెడ్ పై పడుకొని పోజులిచ్చింది. వయ్యారంగా చూస్తూ వాలు కళ్ళతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..