Rithu chaudhary (Source: Instragram)
రీతూ చౌదరి.. ఒకప్పుడు పలు సీరియల్ ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని బుల్లితెర ఆడియన్స్ కు దగ్గర అయింది.
Rithu chaudhary (Source: Instragram)
కానీ జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టిన తర్వాత అమాంతం ఈమె క్రేజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు.
Rithu chaudhary (Source: Instragram)
జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్గా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.
Rithu chaudhary (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో కొన్ని ఫోటోలు పంచుకుంది
Rithu chaudhary (Source: Instragram)
అందులో చీర కట్టులో నడుము అందాలు చూపిస్తూ సెగలు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ.
Rithu chaudhary (Source: Instragram)
పైగా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన రీతూ చౌదరి వెనుక నుంచి చీర కొంగును లోపలకు దోపి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రీతూ చౌదరి షేర్ చేసిన ఈ చీర కట్టు ఫోటోలు ఫాలోవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.