
Rashmika Mandanna (Source: Instragram)
రష్మిక మందన్న.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గోల్డెన్ లెగ్ గా అవతరించిన ఈమె.. తన అద్భుతమైన నటనతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Rashmika Mandanna (Source: Instragram)
అంతేకాదు స్టార్ సీనియర్ హీరోలకు , యంగ్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డు లను క్రియేట్ చేస్తూ డబుల్ హ్యాట్రిక్ తో వరుసగా 100 కోట్ల క్లబ్లో చేరుతూ సంచలనం సృష్టిస్తోంది.

Rashmika Mandanna (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి కీ రోల్ పోషిస్తూ నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Rashmika Mandanna (Source: Instragram)
ఒకవైపు వరుస ప్రమోషన్స్ చేస్తూనే మరొకవైపు ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Rashmika Mandanna (Source: Instragram)
చుడీదార్ ధరించి.. పోనీ టైల్ తో జుట్టును స్టైల్ చేసి తన లుక్ ను ఫుల్ ఫిల్ చేసింది. క్యూట్ గా స్మైలిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Rashmika Mandanna (Source: Instragram)
ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.