
Aditi Rao Hydari ( Source /Instagram )
అదితి రావు హైదరి.. ఈమె గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు..బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది..తెలుగు సినిమాలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. 

Aditi Rao Hydari ( Source /Instagram )
హీరో సిద్ధార్థ్‌ను పెళ్లాడిన అదితి ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఫుల్ బిజీగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Aditi Rao Hydari ( Source /Instagram )
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో కనిపించింది. ఈ సిరీస్‌లో తన నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు

Aditi Rao Hydari ( Source /Instagram )
సోషల్ మీడియాలో అదితి ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.. తాజాగా బ్లాక్ టాప్ లో ప్యాంట్ లేకుండా కనిపించింది. ఆ పిక్స్ ను నెట్టింట షేర్ చేసింది. 

Aditi Rao Hydari ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Aditi Rao Hydari ( Source /Instagram )
పెళ్లి తర్వాత సిద్ధార్థ బిజీ అయ్యాడు. అదితి మాత్రం సినిమాలు చేస్తుందా అనే డౌట్ వస్తుంది.. అడపాదడపా సినిమాలను అనౌన్స్ చేస్తుంది.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లను చేస్తూ బిజీగా మారుతుంది.