Allu Arjun-Sneha Reddy Latest Photos (Source: Instagram)
Allu Arjun-Sneha Reddy Latest Photos: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి ప్రత్యకంగా పరిచయం అవసరం లేదు.

Allu Arjun-Sneha Reddy Latest Photos (Source: Instagram)
సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తరచూ ఆమె మీడియా, సోషల్ మీడియాలో నిలుస్తోంది. దీనికి కారణం ఆమె పెట్టే పోస్ట్స్. ఇండస్ట్రీ దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

Allu Arjun-Sneha Reddy Latest Photos (Source: Instagram)
సందర్భం వచ్చినప్పుడల్లా ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ వెకేషన్, వేడుకలకు సంబంధించిన వీడియో, ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

Allu Arjun-Sneha Reddy Latest Photos (Source: Instagram)
తాజాగా స్నేహ తన భర్త ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇటీవల అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Allu Arjun-Sneha Reddy Latest Photos (Source: Instagram)
హైదరాబాద్ కి చెందిన నయనిక వేలికి ఉంగరం తొడుకిని సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య జరిగిన ఈ వేడుకలో అల్లు అర్జున్-స్నేహ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Allu Arjun-Sneha Reddy Latest Photos (Source: Instagram)
బన్నీ అవుట్ అండ్ అవుట్ వైట్ సల్వార్ ధరించిగా.. దానికి అపోజిట్ పర్ఫుల్ స్టైలిష్ డిజైనర్ శారీలో స్నేహ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఈ జంట ఫోటోషూట్‌లో పాల్గొంది.

Allu Arjun-Sneha Reddy Latest Photos (Source: Instagram)
ఈ ఫోటోలను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మేము మాత్రమే.. గ్లోయింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Allu Arjun-Sneha Reddy Latest Photos (Source: Instagram)
వీరిద్దరి జంటగా చూసి నెటిజన్స్ అంత క్యూట్ కపుల్. రాముడు-సీత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.