Anasuya Latest Photos (Source: Instagram)
Anasuya Latest Photos: యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ అదే స్థాయిలో యాంటి ఫాలోయింగ్ కూడా ఉంది.

Anasuya Latest Photos (Source: Instagram)
ఓ వైపు ట్రోల్ చేస్తూనే ఆమె అంటే పిచ్చిక్కిపోయే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బుల్లితెరపై హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. జబర్థస్త్ షోతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Anasuya Latest Photos (Source: Instagram)
ఓ వైపు యాంకర్ రాణిస్తూ వీలు చిక్కినప్పుడల్ల వెండితెరపై మెరిసింది. పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ నటిగా గుర్తింపు పొందింది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర కనిపించి ఆడియన్స్ ఆకట్టుకుంటుంది.

Anasuya Latest Photos (Source: Instagram)
ఈ సినిమాతో రామ్ చరణ్ ఎంతటి గుర్తింపు సంపాదించుకున్నాడో అదే స్థాయిలో అనసూయ రంగమ్మత్తగా విపరీతమైన క్రేజ్ అందుకుంది. దీంతో ఆమె సినిమా ఆఫర్స్ పెరిగాయి.

Anasuya Latest Photos (Source: Instagram)
క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే లీడ్ రోల్స్ సొంతం చేసుకుంది. క్షణం వంటి చిత్రాల్లో కీ రోల్స్ కూడా పుష్ప సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకుంది.

Anasuya Latest Photos (Source: Instagram)
ఇటీవలె యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన అనసూయ కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీకి దూరమైన సినిమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. చివరి పుష్ప 2 లో సందడి చేసింది.

Anasuya Latest Photos (Source: Instagram)
కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తుంది. తాజాగా చీరలో హోయలు పోతూ ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె స్టిల్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.