Supritha Bandaru (Source: Instragram)
సుప్రీత బండారు.. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టకముందే కరోనా సమయం నుంచి సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Supritha Bandaru (Source: Instragram)
సీనియర్ నటీమణి సురేఖ వాణి కూతురిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తల్లితో కలిసి గ్లామర్ వలకబోస్తూ కుర్ర కారుకు మంచి ట్రీట్ ఇస్తోంది.
Supritha Bandaru (Source: Instragram)
ఈమధ్య ఎక్కడ వెకేషన్ కి వెళ్ళినా అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది సుప్రీత.
Supritha Bandaru (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపించి అభిమానులకు గత్తర లేపింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Supritha Bandaru (Source: Instragram)
ఇక సుప్రీతా విషయానికి వస్తే.. ఒకవైపు పలు ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు నటిగా సినీ రంగ ప్రవేశం చేస్తోంది.
Supritha Bandaru (Source: Instragram)
అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ గా నిలిచిన అమర్దీప్ చౌదరితో .. చౌదరి గారి అబ్బాయి నాయుడి గారి అమ్మాయి అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.