
Raai Laxmi ( Source / Instagram )
అందాల హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే... అందానికి అందం, అభినయం ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు.

Raai Laxmi ( Source / Instagram )
కాంచన మాల కేబుల్ టీవీ తో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయింది.

Raai Laxmi ( Source / Instagram )
కాంచన సినిమాతో హిట్ అందుకున్న లక్ష్మీ ఆ తరువాత అలాంటి విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది.. ఇప్పటివరకు స్ట్రగుల్స్ ఎదుర్కొంటూనే ఉంది. సరైన హిట్ సినిమా మాత్రం పడలేదు.

Raai Laxmi ( Source / Instagram )
చిన్న రోల్స్ తో పాటు ఐటెంసాంగ్స్ కూడా చేస్తూ మంచి గుర్తింపు కోసం కష్టపడుతూనే ఉంది.. రత్తాలు పాట ఆమెకు బాగా ఫేమ్ ను అందించింది.

Raai Laxmi ( Source / Instagram )
సినిమాలతో పని లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలతో బికినీ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Raai Laxmi ( Source / Instagram )
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ అండ్ వైట్లో చేతికి మెహందీ, మెడలో నగలు, సిగ్గు పడుతూ పెళ్లికూతురు లాగా ముస్తాబయింది. ఆ ఫోటోలను ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ఫ్యాన్సు ఫిదా అయిపోతున్నారు..