Tamannaah Bhatia: సుమారు 17 ఏళ్ల చిత్రం “చాంద్ సా రోషన్ చేహేరా” సినిమాతో సినీ ఇంస్ట్రీకి పరిచయమైంది తమన్నా. కేవలం 15 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారి ప్రస్తుతం కెరీర్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది.
తొలిసారిగా 2005లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన “శ్రీ” సినిమాలో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత 2017లో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో.. పలు సినిమాల్లో నటించి తమన్నా తన మార్క్ వేసుకుంది.
తెలుగులో కాళిదాసు, నిన్న నేడు రేపు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, వంటి పలు సినిమాల్లో అలరించింది.
నాగచైతన్య, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ, చిరంజీవి వంటి అగ్ర హీరోలకు జోడీగా నటించి తమన్నా మంచి విజయాలను అందుకుంది.
తమన్నా హీరోయిన్‌గానే కాకుండా పలు చిత్రాల్లో ఐటంసాంగ్స్‌లలో అలరించింది.
వరుస సినిమాలతో తమన్నా ఫుల్ బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ.
తమన్నా ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో Dekho heere nahi hai mere paas, I am a అంటూ కాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.