Neha Shetty : ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన బ్యూటీ నేహా శెట్టి [caption id="attachment_310188" align="alignnone" width="560"] iamnehashetty (Instagram)[/caption] డీజే టిల్లు మూవీతో నటనతో పాటు తన అందచందాలతో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేసిందీ బ్యూటీ [caption id="attachment_310189" align="alignnone" width="560"] iamnehashetty (Instagram)[/caption] తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమాతో ఆకట్టుకుందీ భామ [caption id="attachment_310187" align="alignnone" width="560"] iamnehashetty (Instagram)[/caption]