BigTV English

Sreeleela: అందం అమ్మాయైతే.. నీలా ఉందా అన్నట్టుందే

Sreeleela: పెళ్లి సందD  సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం శ్రీలీల. ముద్దుగా, బొద్దుగా అచ్చతెలుగు ఆడపిల్లలా కనిపించేసరికి తెలుగు ప్రేక్షకులు ఆమెను గుండెల్లో పెట్టుకున్నారు.

Sreeleela (Image Credit/Instagram)

మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లను తన అందంతో మెలిపెట్టిన శ్రీలీల.. వరుస సినిమాలతో బిజీగా మారింది.

Sreeleela (Image Credit/Instagram)

మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా.. చేతిలో  మినిమమ్ అరడజను సినిమాలను పెట్టుకొని ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది.

Sreeleela (Image Credit/Instagram)

అవకాశాలు వచ్చినంత ఈజీగా శ్రీలీలకు విజయాలు మాత్రం దక్కలేదు. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అని తేడా లేకుండా  నటించినా.. ఈ చిన్నదానికి విజయం అందలేదు.

Sreeleela (Image Credit/Instagram)

ఇక మహేష్  బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించిన శ్రీలీల నటనకు ఏమో కానీ, డ్యాన్స్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ అయితే ఆమె కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు.

Sreeleela (Image Credit/Instagram)

ఇక గుంటూరు కారం ప్లాప్ తరువాత శ్రీలీల ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎలా పడితే అలా సినిమాలు ఎంచుకోకుండా  తన పాత్రకు ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటుంది.

Sreeleela (Image Credit/Instagram)

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే పుష్ప 2 కోసం శ్రీలీల ఐటెంగర్ల్ గా మారింది.  అల్లు అర్జున్ పక్కన  ఈ చిన్నది కిస్సిక్ సాంగ్ లో డ్యాన్స్ వేయడానికి రెడీ అయ్యింది.

Sreeleela (Image Credit/Instagram)

ఇక సినిమాల్లో ఎంత యాక్టివ్ గా  ఉంటుందో .. సోషల్ మీడియాలో కూడా శ్రీలీల అంతే యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Sreeleela (Image Credit/Instagram)

తాజాగా శ్రీలీల తన తల్లితో కలిసి వారణాసిలో దర్శనమిచ్చింది. తన మొక్కులు అన్ని చెల్లించాక ఇదిగో ఇలా పడవలో పావురాలతో ఆడుకుంటూ కనిపించింది. వంగపువ్వు రంగు డ్రెస్ లో అమ్మడు న్యాచురల్ అందంతో మరింత మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×