Tamannaah Bhatia (Source: Instragram)
మిల్క్ బ్యూటీ తమన్నా ఎప్పటికప్పుడు తన అందంతో అభినయంతో చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఒకవైపు సినిమాలు.. మరొకవైపు పలు యాడ్స్ లలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకునే ఈమె మరొకవైపు సోషల్ మీడియాలో కూడా నిత్యం ఆక్టివ్ గా ఉంటుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
అందులో భాగంగానే రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసే తమన్నా.. తాజాగా మరో బ్లాక్ అవుట్ ఫిట్ లో చాలా ట్రెండీ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
బ్లాక్ అవుట్ ఫిట్ లో భాగంగా.. పైన కోట్ ధరించిన ఈమె.. యోక్ భాగం మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ క్రిస్టల్ స్టోన్స్ తో డిజైన్ చేశారు.
Tamannaah Bhatia (Source: Instragram)
అసలే పాల మీగడ లాంటి సోయగంతో యువతను ఆకట్టుకునే తమన్నా ఇప్పుడు తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ తో మరొకసారి మంత్రముగ్ధుల్ని చేసింది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఈమె ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తూ .. తమన్న అందానికి దాసోహం అంటున్నారు.