
Hansika Motwani (Source: Instragram)
హన్సిక.. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించిన ఈమె మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Hansika Motwani (Source: Instragram)
ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకొని కాస్త ఇండస్ట్రీకి దూరమైంది.

Hansika Motwani (Source: Instragram)
ఇప్పుడు తమిళంలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటున్న ఈమె.. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Hansika Motwani (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా మరో ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది హన్సిక.

Hansika Motwani (Source: Instragram)
ఇందులో మత్తు కళ్ళతో మాయ చేస్తూ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Hansika Motwani (Source: Instragram)
తాజాగా హన్సిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అమ్మడి అందం రోజురోజుకు ఎక్కువైపోతుంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.