Tamannaah Latest Photos (Source: Instagram)
Tamannaah Latest Photos: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఐటెం సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది. ఇక హీరోయిన్గా సినిమాలు పక్కన పెట్టి ఐటెం సాంగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

Tamannaah Latest Photos (Source: Instagram)
ఇప్పటి వరకు ఆమె నటించి ఐటెం సాంగ్స్ అన్ని బ్లాక్‌బస్టర్ హిట్. దీంతో ఐటెం సాంగ్స్‌కి తమన్నా కెరాఫ్ అడ్రస్ అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో స్పెషల్ సాంగ్ అంటే ఈ మిల్కీ బ్యూటీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Tamannaah Latest Photos (Source: Instagram)
ఇలా స్పెషల్ సాంగ్స్ బిజీ ఉన్న తమన్నా అప్పుడప్పుడ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పలకరిస్తుంది. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌కి సంబంధించి విషయాలను షేర్ చేసుకుంటు ఉంటుంది.

Tamannaah Latest Photos (Source: Instagram)
తాజాగా ఈ భామ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదిక షేర్ చేసుకుంది. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం తమన్నా ఫోటో షూట్ ఇచ్చింది. దీనికి కోసం ప్రత్యేకంగా ఐలాండ్ వెళ్లింది.

Tamannaah Latest Photos (Source: Instagram)
అక్కడ మెరూన్ డ్రెస్ లో తమన్నా ఫోటోషూట్ నిర్వహించింది సదరు సంస్థ. ఈ సందర్భంగా ఐలాండ్ వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ అక్కడి విశేషాలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.