
Pranitha Subhash Photos (Source: Instagram)
Pranitha Subhash Latest Photos: ప్రణిత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. ఏం పిల్లో.. ఏం పిల్లాడో చిత్రంలో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంపెద్దగా హిట్ కాలేదు.

Pranitha Subhash Photos (Source: Instagram)
కానీ ఇందులో గడసరి అమ్మాయిగా కనిపించి తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్‌తో బావ సినిమాలో మెరిసింది. ఇది కూడా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టిన ప్రణిత నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

Pranitha Subhash Photos (Source: Instagram)
అలా కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన ఈ భామ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో బాపుగారి బొమ్మ అంటూ పవన్‌తో స్టెప్పులేసింది.

Pranitha Subhash Photos (Source: Instagram)
ఈ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం ప్రణితకు ఇద్దరు పిల్లలు. పిల్లల బాధ్యత చూసుకుంటూ గృహిణిగా సెటిలైపోయింది.

Pranitha Subhash Photos (Source: Instagram)
పెళ్లయిన పిల్లలు ఉన్న కూడా గ్లామర్ షో తగ్గేదే లే అంటుంది. తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ నెటిజన్స్‌ని అలరిస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో సెల్ఫీలతో ఫోజులు పోయింది. ఆమె లుక్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. బాపు గారి బొమ్మ.. ఏముంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంది.