Anupama parameswaran (Source: Instragram)
అనుపమ పరమేశ్వరన్.. నితిన్ హీరోగా, సమంత హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Anupama parameswaran (Source: Instragram)
ఆ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Anupama parameswaran (Source: Instragram)
కెరియర్ సవ్యంగా సాగుతోంది అనుకునే సమయంలో రంగస్థలం సినిమా కారణంగా కొన్ని విమర్శలు ఎదుర్కొని కొంతకాలం అవకాశాలు లేకుండా గడిపిన ఈమె మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇచ్చింది.

Anupama parameswaran (Source: Instragram)
ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్న ఈమె.. ఇటీవల పరదా , కిష్కిందపురి, బైసన్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Anupama parameswaran (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా వైట్ కలర్ డ్రెస్ ధరించడంతో దేవకన్యలా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Anupama parameswaran (Source: Instragram)
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.