Anupama : కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
19 ఏళ్ల వయసుకే ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది
2016లో నితిన్ సరసన అ ఆ మూవీలో నటించి టాలీవుడ్లో అడుగుపెట్టింది
తెలుగులో శతమానంభవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది.
మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో సైతం నటించింది ఈ భామ
అనుపమ తెలుగులో నటించిన రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ టు, 18 పేజీలు, సీతాకోకచిలుక సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలయ్యాయి.