
Wamiqa Gabbi ( Source / Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లకు ఎంట్రీ కామన్.. ఇప్పటికే ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా 'భలే మంచి రోజు' మూవీతో అడుగు పెట్టింది వామిక..

Wamiqa Gabbi ( Source / Instagram)
ఈమె ఒకవైపు హిందీలో సినిమాలతో బిజీగా ఉన్నా .. మరో వైపు తన గ్లామర్‌తో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. పంజాబీ, హిందీ, తెలుగు, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

Wamiqa Gabbi ( Source / Instagram)
హిందీలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. అది అంతగా క్రేజ్ ను అందివ్వలేక పోయింది.

Wamiqa Gabbi ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది.

Wamiqa Gabbi ( Source / Instagram)
తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది.. ట్రెడిషినల్ లుక్ లో కనిపించే ఈ బ్యూటీ ఏదో ఫారిన్ ట్రిప్ కు వెళ్ళింది. నేచర్ ను ఆస్వాదిస్తున్న పిక్స్ ను షేర్ చేసుకుంది.

Wamiqa Gabbi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.. ఒక లుక్ ఇటు వేసుకోండి..